
Telugu Times16 Jun, 10:52 am
ఆగస్టు 7 8 హ్యూస్టన్ లో టీసీఏ 50వ స్వర్ణోత్సవ వేడుకలుTCA: హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమితి (TCA) తన 50 సంవత్సరాల ప్రస్థానాన్ని పురస్కరించుకుని, ‘TCA50 గోల్డెన్ జూబ్లీ వేడుకల’ను ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ఈ వేడుకలు కేవలం ఒక కార్యక్రమం మాత్రమే