AP7AM05 Jun, 02:49 pm
బీపీవో నుంచి అమెజాన్ వరకు హైదరాబాద్ యువతి సక్సెస్ స్టోరీ.. రూ.25 వేల జీతం నేర్పిన పాఠాలివేహైదరాబాద్కు చెందిన తనిష్క అనే యువతి తన వృత్తిపరమైన ఎదుగుదలకు సంబంధించిన స్ఫూర్తిదాయక ప్రయాణాన్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకోగా, అది ప్రస్తుతం వైరల్‌గా మారింది. గతంలో నెలకు రూ. 25,000 జీతంతో ఒక