
Telugu Times02 Jan, 01:44 pm
అనిల్ రావిపూడి ఎఫెక్ట్.. సంక్రాంతికి నవ్వులే పర్ఫెక్ట్!? 2027లోనూ అదే సీన్ రిపీట్సూర్య ప్రకాష్ జోశ్యుల భోగి మంటలతో మొదలవుతుంది తెలుగు వారి సంక్రాంతి. చలికాలపు తెల్లవారుజామున ఇంటి ముందు మంటలు. ఆ తర్వాత పెద్ద పెద్ద ముగ్గులు. గొబ్బెమ్మలు. కొత్త బట్టలు. పిండివంటల వాసన. అమ్మమ్మలు, తాతయ