Samayam Telugu06 Oct, 04:54 pm
జలుబు, దగ్గు, గొంతు నొప్పి తగ్గడానికి ఇంటి చిట్కాలుఉప్పు నీరు హైపర్టోనిక్‌గా ఉంటుంది. ఇది గొంతుకణాలలోని ద్రవం కంటే ఉప్పు నీటి సాంద్రత ఎక్కువగా ఉంటుంది. మీరు గోరువెచ్చని నీటిలో ఉప్పు వేసి పుక్కిలించినప్పుడు, ఇది వాచిన కణజాలాల నుంచి నీటిని బయటకు లాగి అస