
Asianet News Telugu05 Oct, 12:04 pm
లక్ష్మీదేవి కాసులతో గాజులు..చేతులకు నిండుగా ఉంటాయిఈ గాజుల డిజైన్ చూడటానికి సింపుల్ గా ఉన్నా.. చాలా మంచి లుక్ ఇస్తాయి. వీటిని సింగిల్ గా వేసుకున్నా బాగుంటుంది. లేదంటే.. ఇతర థ్రెడ్ బ్యాంగిల్స్ తో కలిపి వేసుకున్నా కూడా బాగుంటుంది. ప్లెయిన్ గా సింగిల్ వే