
Andhra Jyothy17 Dec, 12:34 pm
త్వరలో బొగ్గు ఎక్స్ఛేంజ్ .. దేశమంతా ఒకే ధరకు బొగ్గుదేశవ్యాప్తంగా బొగ్గుకు ఒకే ధర ఉండేలా త్వరలో కోల్ ఎక్స్ఛేంజ్ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. తక్కువ ధరకు విద్యుత్ అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా కేంద్రం చర్యలు చేపడుతో