
SkyC Media07 Nov, 01:04 am
డేటా సెంటర్ల మార్కెట్లో ఎయిర్ టెల్ సరికొత్త సవాల్భారతీయ టెలికాం రంగ దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ తన తదుపరి వృద్ధి దశ కోసం సరికొత్త వ్యూహాత్మక ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ ప్రక్రియలో భాగంగా కంపెనీ ఇకపై డేటా సెంటర్లు, క్లౌడ్ సేవలు మరియు ఫైనాన్షియల్ సర్వీస