Chandrababu Cycle News

Latest updates from nimisham.in news sources.

Oneindia Telugu05 Jun, 07:20 am
సైకిలెక్కిన చంద్రబాబు

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖపట్నంలో సైకిల్ తొక్కారు. కాలుష్య రహిత సమాజం, పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నదే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం

Chandrababu Cycle News Keyword | nimisham.in