Samayam Telugu20 Oct, 09:44 am
ఇంటికి తాళం.. లోపల నుంచి భరించలేని వాసన.. తలుపలు తెరిచిన పోలీసులకు షాక్పది రోజుల కిందట కుటుంబ సభ్యులంతా సొంతూరుకు వెళ్లారు. అతనొక్కడే ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాడు. ఆ వ్యక్తి కూడా కొద్ది రోజులుగా కనిపించడం లేదు. ఇంటికి తాళం వేసి ఉండటంతో బహుశా అతను కూడా ఊరికి వెళ్లాడేమో అని అ