
Sakshi05 Oct, 04:44 am
వేధిస్తుంటే రాఖీ కట్టా.. నాకే షాకిచ్చాడుహీరోయిన్ అంజలి ఇప్పుడు తమిళ చిత్రం ‘మగుడం’(తెలుగులో మకుటం) సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. విశాల్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రచారంలో భాగంగా తా