
Asianet News Telugu07 Jan, 06:24 am
కేవలం రూ.10 లక్షల బడ్జెట్ లో 360-డిగ్రీ కెమెరా కార్లు.. టాప్ 3 మోడల్స్ ఇవేకొన్నేళ్ల క్రితం 360-డిగ్రీ కెమెరా అంటే ఆడి, మెర్సిడెస్ బెంజ్, BMW వంటి లగ్జరీ కార్లలో మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. సామాన్యుల బడ్జెట్ కార్లలోనూ ఈ ఫీచర్ వస్తోంది. రూ.10 లక్షల లోపు 360