
Telugu Times07 Oct, 07:14 am
ఉత్తర అమెరికా పెట్టుబడుల ప్రధాన అనుసంధాన ప్రతినిధిగా సతీష్ మండువ నియామకంఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , ఐటీ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో, రాష్ట్రంలోకి ప్రపంచ స్థాయి పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో భాగంగా, ప్రముఖ పా