
Sakshi28 Nov, 05:04 am
బీఎస్ఎన్ఎల్ సరికొత్త ధమాకా ప్లాన్దేశీయ ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్‌ఎన్‌ఎల్) ప్రైవేట్ టెలికాం సంస్థలకు సవాలు విసురుతూ బ్రాడ్‌బ్యాండ్ రంగంలో వ్యూహాత్మక ఆఫర్‌ను అందుబాటులోకి తెచ్చింది. వినియోగదారులకు