
Asianet News Telugu27 Oct, 12:44 am
ఈ వడ్డాణం ఒక్కటి చాలు.. రాయల్ లుక్ లో తళుక్కుమంటారుసోదరి అన్షులా పెళ్లిలో జాన్వీ కపూర్ చీరలో మెరిసిపోయింది. చీరతో పాటు కుందన్ స్టోన్ వర్క్‌తో ఉన్న ట్రెడిషనల్ బ్రైడల్ కమర్‌బంద్ పెట్టుకోవడం తళుక్కుమంది. మీరు పట్టు చీరలతో పాటు గోల్డ్ ప్లేటెడ్ కమర్‌బంద్