
Telugu Times02 Jan, 01:54 pm
గుంటూరులో సంచలనం.. జనసేన నేత హత్యకు భారీ కుట్రగుంటూరు జిల్లా రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతూ జనసేన పార్టీ కీలక నాయకుడు బోనబోయిన శ్రీనివాస యాదవ్‌ను హతం చేసేందుకు జరిగిన ఒక భారీ కుట్ర వెలుగుచూసింది. వైఎస్సార్సీపీ(YSRCP) నాయకుడు నరేంద్ర రెడ్డి, ఒక రౌ