
Asianet News Telugu02 Feb, 01:04 am
ప్రపంచంలో ఇప్పటికీ పరిష్కారం కాని 7 మిస్టరీలు.. శాస్త్రవేత్తలకూ అంతుచిక్కని రహస్యాలివే1959లో రష్యాలోని ఉరల్ పర్వత ప్రాంతంలో స్కీయింగ్‌కు వెళ్లిన తొమ్మిది మంది యువకులు అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించారు. వారి టెంట్ లోపలి నుంచి చిరిగిపోయి ఉంటుంది. కొందరు తీవ్రమైన గాయాలతో కనిపించడం అప్పట