
Telugu Times25 Nov, 08:24 pm
తెలంగాణలో బీఆర్ఎస్ లక్ష్యంగా బీజేపీ స్పెషల్ ఆపరేషన్తెలంగాణలో సంచలనాలు సృష్టించేందుకు బీజేపీ పదునైన వ్యూహానికి పదును పెట్టింది. ఢిల్లీ వేదికగా జరిగిన ఒక కీలక ఉన్నత స్థాయి భేటీలో, తెలంగాణ కమలనాథులకు పార్టీ అధిష్ఠానం అత్యంత స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింద