
Chitrajyothy03 Jan, 07:54 am
అనసూయపై బోరబండ పీఎస్ లో బీజేపీ నేతల ఫిర్యాదుయాంకర్, నటి అనసూయ భరద్వాజ్ వార్తల్లో నిలిచారు. ఆమెకి మరో షాక్ తగిలింది. హిందూ మతంపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ నాయకులు హైదరాబాద్‌లోని బోరబండ పోలీస్ స్టేషన్‌లో ఆమెపై ఫిర్యాదు చేశారు. యాంకర్, నటి