
Andhra Jyothy24 Dec, 09:54 pm
టీహెచ్ డీసీ సొరంగ ప్రమాదం.. ఎనిమిదికి చేరిన మృతుల సంఖ్యఉత్తరాఖండ్ చమోలి జిల్లా పిపల్‌కోటిలోని టీహెచ్‌డీసీ సొరంగంలో శుక్రవారం భారీ ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది. శిథిలాలు, నీటిని తొలగించిన సహయక సిబ్బంది మరో మృతదేహాన