
Sakshi24 Nov, 04:34 pm
ఈ బిలియనీర్ దగ్గర చిరుద్యోగులూ సంపన్నులేవాల్స్ట్రీట్లో భారీ ఆస్తులను నిర్వహించే సంస్థల్లో ఉద్యోగుల సంఖ్య సాధారణంగా ఎక్కువగానే ఉంటుంది. కానీ బిలియనీర్ ఇన్వెస్టర్ బిల్ అక్మన్‌కు చెందిన పెర్షింగ్ స్క్వేర్ మాత్రం దీనికి భిన్నంగా కనిపిస్తోంది