
Namasthe Telangana29 Oct, 08:34 pm
ఎస్సీ వర్గీకరణతో మాలలకు తీవ్ర అన్యాయం.. అశాస్త్రీయమైన రోస్టర్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలిహనుమకొండ చౌరస్తా, జూలై 11: అశాస్త్రీయమైన రోస్టర్ విధానం రద్దు చేసేంత వరకు ప్రభుత్వం ఉద్యోగ, విద్య, ప్రమోషన్ల నోటిఫికేషన్లు వెంటనే నిలిపివేయాలని భీమ్ మిషన్ ఐడియాలజీ రాష్ట్ర అధ్యక్షులు దామల్ల సర్వయ్య