
TV9 Telugu06 Jan, 03:34 pm
థియేటర్లలో ఫ్లాప్.. ఇప్పుడు ఓటీటీలో దుమ్మురేపుతోంది.. ట్రెండింగ్ టాప్ ప్లేస్ లో రియల్ స్టోరీఈ రోజుల్లో ఓటీటీ ప్రభావం బాగా పెరిగిపోయింది. అందుకే కొన్ని సినిమాలు థియేటర్లలో ఆశించిన విజయం సాధించకపోయినా, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో మాత్రం దుమ్మురేపుతున్నాయి. రికార్డు వ్యూయర్ షిప్ తెచ్చుకుంటున్నాయి