Samayam Telugu13 Nov, 10:14 am
మెదడును యవ్వనంగా ఉంచే ఆహారాలుమెదడులో దాదాపు 60 శాతం వరకు కొవ్వు ఉంటుంది. అందుకే బ్రెయిన్ చురుకుగా పనిచేయాలంటే దీనికి హెల్తీ ఫ్యాట్ చాలా అవసరం. ఇలాంటి ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ వాల్‌నట్స్‌లో ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మెదడు ఎల్లపుడూ య