Samayam Telugu06 Oct, 05:04 pm
వానాకాలంలో తప్పక తినాల్సిన ఆహారాలుఅల్లంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. ఇవి దగ్గు, జలుబు సమస్యలను తగ్గిస్తాయి. అల్లం తింటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. వర్షాకాలంలో వచ్చే జీర్ణ సమస్యలు తగ్గుతాయి. వర్షాకాలంలో వేడి వే