
Andhra Jyothy16 Oct, 12:14 pm
బంగారం తీసుకోండి.. మమ్మల్ని వదిలేయండి'.. వేడుకున్నా కనికరం చూపని దుండగులుబెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‌వేపై ఆదివారం(జూన్ 5న) రాత్రి భయానక ఘటన వెలుగు చూసిన సంగతి తెలిసిందే. ఓ కారులో ప్రయాణిస్తున్న కుటుంబంపై కొందరు వ్యక్తులు విచక్షణారహితంగా దాడికి తెగబడ్డారు. ఈ ఘటనపై బాధితుడు