
Bangladesh Women: కెప్టెన్ పదవికి గుడ్‌బై.. బోర్డుకే మైండ్ బ్లాక్ అయ్యే షాకిచ్చిన బంగ్లాదేశ్ కెప్టెన్
Bangladesh Women: ఆసియా క్రీడలు ముగిసిన వెంటనే టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు నిగర్ సుల్తానా ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు ఈమెయిల్ ద్వారా తెలియజేశారు. బ్యాటింగ్, వికెట్ కీపింగ్‌పై దృష్టి పెట్టేందుకే కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పినట్లు సమాచారం. 2022 నుంచి జట్టుకు నాయకత్వం వహించిన నిగర్ సుల్తానా 80 మ్యాచ్‌లలో కెప్టెన్‌గా వ్యవహరించారు. ఇందులో 32 విజయాలు, 47 పరాజయాలు నమోదయ్యాయి.
