
Andhra Jyothy20 Oct, 05:34 pm
ఆసీస్ బిగ్ బాష్ ’కు చేపాక్ వేదిక.. కొత్త చరిత్రకు సిద్ధమైన చెన్నైఆస్ట్రేలియాలో అతిపెద్ద టీ20 టోర్నీ బిగ్‌బాష్ లీగ్. ఈ బీబీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఆసీస్ బయట మ్యాచ్‌లు జరగలేదు. తొలిసారి బీబీఎల్ 2026-27 సీజన్ మొదటి మ్యాచ్‌కు చెన్నై ఆతిథ్యం ఇవ్వనుంది