Samayam Telugu26 Nov, 06:24 am
ఓపెన్ ఛాలెంజ్.. ఇండిపెండెంట్ గా పోటీ చేద్దాం.. 30 వేల మెజార్టీతో గెలుస్తాప్రకాశం జిల్లా ఒంగోలు రాజకీయాలు వేడెక్కాయి.. మాజీమంత్రి, జనసేన పార్టీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి వర్సెస్ ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. దామచర్ల అవినీతికి పాల్పడతున్న