
Sakshi06 Oct, 04:14 pm
ఆడబిడ్డలను కోటీశ్వరులు చేయడమే లక్ష ్యంసాక్షి, హైదరాబాద్: దివంగత నేత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ నుంచి మంత్రి సీతక్క వరకు మహిళలు రాజకీయాల్లో రాణిస్తారని నిరూపించారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నాచారంలో (మంగళవారం) సీఎం రేవంత్ రెడ్డి నూతనంగా