
Chitrajyothy09 Jan, 11:44 pm
నిర్మాత మేలు కోరి షూటింగ్ కు వస్తానంటున్న బాలయ్యనందమూరి బాలకృష్ణకు ఇటీవలే మోకాలికి శస్త్ర చికిత్స జరిగింది. డాక్టర్లు రెండు నెలల పాటు విశ్రాంతి తీసుకోమని చెప్పారు. అయినా నిర్మాత మేలు కోరి బాలకృష్ణ త్వరలోనే షూటింగ్ కు సిద్థమౌతున్నారట. పలు విషయాల్లో