
Asianet News Telugu22 Oct, 09:14 pm
షుగర్ పేషెంట్స్ కి బంపరాఫర్.. ఇక వారానికి ఒక్కసారేమధుమేహ చికిత్సలో గణనీయమైన ముందడుగు పడింది. ప్రముఖ ఫార్మా సంస్థ నోవో నార్డిస్క్ కేవలం వారానికి ఒకసారి తీసుకునే బేసల్ ఇన్సులిన్ 'అవిక్లీ' (ఇన్సులిన్ ఐకోడెక్)ని భారత్‌లో విడుదల చేసింది. ప్రస్తుతం మధుమేహ