
నిమిషం•Politics•16 సెప్టెం
Avocado vs Egg: గుడ్డు vs అవకాడో.. ప్రోటీన్, ఫైబర్, హెల్తీఫ్యాట్స్లో ఏది ముందుందో తెలుసా?
ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని అనుకునే సమయంలో చాలామందికి ఎదురయ్యే ప్రశ్నల్లో అవకాడో, గుడ్డులో ఏది మంచిదనే విషయం కూడా ఒకటి. రెండూ పోషకాలు అందించే ఆహారాలే అయినప్పటికీ వాటి పోషక విలువలు ఒకేలా ఉండవు. అవకాడోలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, పొటాషియం వంటి పోషకాలు ఎక్కువగా ఉంటే.. గుడ్డులో అధిక నాణ్యత కలిగిన ప్రోటీన్, విటమిన్ B12, విటమిన్ D, కోలిన్, సెలీనియం వంటి పోషకాలు లభిస్తాయి.