
Telugu Times04 Oct, 06:04 pm
ది నెక్ట్స్ సింగింగ్ సెన్సేషన్ ఆడిషన్స్.. మన హైదరాబాద్ లోతెలుగు ప్రేక్షకులకు వినోదాన్ని పంచడంలో ముందుండే ఛానల్ జీ తెలుగు. అంతులేని వినోదంతో బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తూనే ‘సరిగమప’ ద్వారా ప్రతిభావంతులను వెలికితీయడంలోనూ ప్రముఖ పాత్ర పోషిస్తోంది. జీ తెలుగు