Samayam Telugu23 Jun, 08:14 am
భారత్ పై పాక్ అధ్యక్షుడు కామెంట్స్.. దాయాదికి ఢిల్లీ స్ట్రాంగ్ కౌంటర్పాకిస్థాన్ అధ్యక్షుడు అసీఫ్ అలీ జర్దారీ ఇటీవల భారత్‌పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. భారత్‌లో చార్రితక ముస్లిం ప్రార్థనా స్థలాల కూల్చివేస్తున్నారంటూ పాక్ అధ్యక్షుడు ఆందోళన వ్యక్తం చేశారు
