
Sakshi20 Jan, 06:04 pm
సిన్సినాటి మాస్టర్స్ లో సంచలనాలు.. సబలెంకా, జ్వెరెవ్ కు షాక్సిన్సినాటి మాస్టర్స్ టెన్నిస్ టోర్నీలో అగ్రశ్రేణి ఆటగాళ్లకు ఊహించని ఎదురుదెబ్బలు తగిలాయి. మహిళల ప్రపంచ నంబర్‌వన్ ఆర్యనా సబలెంకా, పురుషుల టాప్ సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ నాలుగో రౌండ్‌లోనే పరాజయం పాలయ్యా