TeluguOne28 Jan, 03:34 pm
ఆ ఒక్క సీన్ వ ల్లే చాలా మంది నిర్మాత లు 'అర్జున్ రెడ్డి' స్క్రిప్ట్ ను రిజెక్ట్తెలుగు సినీ పరిశ్రమ ట్రెండ్‌ను పూర్తిగా తిరగరాసిన సినిమాల్లో 'అర్జున్ రెడ్డి' ఒకటి. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సాధించిన విజయం, సృష్టించ