
Andhra Jyothy08 Dec, 09:44 am
కేంద్ర జలశక్తి శాఖ కొత్త కార్యదర్శిగా అర్చనావర్మ నియామకంకేంద్ర జలశక్తి శాఖలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేపట్టింది. ఇప్పటివరకు జలశక్తి శాఖ కార్యదర్శిగా ఉన్న వీఎల్ కాంతారావుపై ఆకస్మికంగా బదిలీ వేటు పడింది. ఆయన స్థానంలో అర్చనావర్మను నియమించారు.. ఇంటర్నెట