
Sakshi04 Dec, 05:04 am
జీవోలు మార్చడం వల్ల ఏం ప్రయోజనం చేకూరింది చంద్రబాబూతాడేపల్లి: ఆక్వా రైతుల పట్ల చంద్రబాబుకు కానీ, కూటమి ప్రభుత్వానికి కానీ చిత్తశుద్ధి లేదని వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త, అప్సడా మాజీ వైస్ చైర్మన్ వడ్డి రఘురాం ధ్వజమెత్తారు. ఆక్వా రైతులకు పవర్ సబ్స