Samayam Telugu18 Jan, 06:44 pm
పాత బస్సును ' 'గా భలే మార్చేశారు.. 'గ్రీన్ ఇంద్ర' ఏసీ బస్సు లుక్ అదిరిందిఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఉచిత బస్సు పథకం అమలవుతోంది.. దీంతో బస్సుల్లో ఆక్యుపెన్సీ పెరిగింది. ఈ కారణంగా అదనంగా బస్సులు అవసరమయ్యాయి.. కేంద్రం సహకారంతో రాష్ట్రానికి విద్యుత్ బస్సులు విడతలవారీగా వస్తున్నాయ