
10TV Telugu28 Oct, 03:34 am
వియత్నాంలో భారతీయులతో వెళ్తున్న పర్యాటక బోటు బోల్తా.. ఏపీ టూరిస్టులతోసహా , 10మందికిపైగా మృతిBoat Capsizes : వియత్నాంలో ఘోర బోటు ప్రమాదం చోటు చేసుకుంది. ఫు క్వాక్ దీవి సమీపంలో పలువురు భారతీయ పర్యాటకులతో ప్రయాణిస్తున్న బోటు బోల్తాపడటంతో 10మందికిపైగా మృతిచెందినట్లు సమాచారం. ప్రమాద సమయంలో బోటులో