Samayam Telugu26 Sept, 10:34 pm
ఏపీలోని కలెక్టరేట్ లలో ఉద్యోగుల తగ్గింపు.. ఇకపై 85మంది మాత్రమే, కారణ ఏంటంటేఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్‌లలో పనిచేసే ఉద్యోగులకు సంబంధించి కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్‌లలో ఉద్యోగుల్ని రేషనలైజేషన్ చేస్తూ సీఎస్ సాయిప్రసాద్ ఉత