Samayam Telugu31 Jan, 10:34 am
ఏపీలో మహిళలకు అద్భుత అవకాశం.. 'చాయ్ రాస్తా'లతో ప్రతి నెలా రూ.40వేల వరకు ఆదాయం, దరఖాస్తు చేస్కోండిఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి కుటుంబం నుంచి ఒక వ్యాపారవేత్త ఉండాలనే నినాదాన్ని తీసుకొచ్చింది. ముఖ్యంగా మహిళలు ఉపాధి పొందేలా చర్యలు తీసుకుంటోంది. దీని కోసం ఏపీ ప్రభుత్వం డీఆర్‌డీఏ-సెర్ప్ ఆయా రంగాల్లో అ