Ap Deputy Cm Pawan Kalyan News

Latest updates from nimisham.in news sources.

Andhra Jyothy05 Jun, 10:19 am
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచించారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి వ్యక్తి బాధ్యతగా భావించాలని ఆయన పేర్కొన్నారు. ప్రపంచ

Oneindia Telugu05 Jun, 09:06 am
పవన్ నిశిత పరిశీలన

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తోంది