
Andhra Jyothy12 Dec, 04:44 am
నేటి నుంచి రెండో విడత డీఈడీ కౌన్సెలింగ్ఆంధ్రప్రదేశ్ డిప్లమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఏపీడీఈఈసెట్)లో అర్హత సాధించిన అభ్యర్థులకు నేటి నుంచి రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర కన్వీనర్, పాఠశాల