Samayam Telugu21 Nov, 08:04 am
పోర్టులు, ఎనర్జీ కారిడార్లతో మారనున్న దక్షిణ కోస్తా రూపురేఖలుకృష్ణా–గోదావరి డెల్టా దక్షిణ కోస్తా కు ఆహార భద్రతను అందిస్తే, ఈ ప్రాంతంలోని సముద్ర తీరం ప్రపంచ మార్కెట్లకు ద్వారాలను తెరిచింది. దక్షిణ కోస్తా తీరరేఖ వ్యవసాయం, ఆక్వా, ఇంధనం, పారిశ్రామిక ఉత్పత్తులను అంత