
Amitabh Bachchan: జయా బచ్చన్‌కు అసలు టైమ్ చెప్పని అమితాబ్.. బిగ్‌బీ ఫన్నీట్రిక్ ఇదే!
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ (Amitab Bachchan) సినిమాలతోనే కాకుండా.. వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకుంటూ అభిమానులను అలరిస్తుంటారు.





