
Oneindia Telugu11 Jan, 02:04 am
దారుణంగా పడిపోయిన భారత్ ఇమేజ్- అమెరికన్లలో సగం- తాజా సర్వేలో షాకింగ్తాజా పరిణామాల నేపథ్యంలో వివిధ దేశాల్లో భారత్ (India) ఇమేజ్ ఎలా ఉందనే దానిపై ప్రముఖ అంతర్జాతీయ పరిశోధనా సంస్థ ప్యూ రీసెర్చ్ సెంటర్ (Pew Research Centre) చేపట్టిన అధ్యయనంలో షాకింగ్ గణాంకాలు వెలుగుచూశాయి