
Telugu Cinema17 Nov, 08:34 pm
బన్నీనే టార్గెట్ ఫిక్స్ చేసుకుంది ఈ ఢిల్లీ బ్యూటీ! - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్హీరోయిన్ రితికా నాయక్ (Ritika Nayak)కు ఇష్టమైన హీరో ఎవరో తెలుసా? ఆమెకు అల్లు అర్జున్ అంటే ఇష్టం. ఈ మాట చెబితే ఆమె ఊరుకోదు. తనకు బన్నీ అంటే ఇష్టం కాదు, పిచ్చి అంటోంది. ఇదేదో ‘పుష్ప’ ఫ్రాంచైజీ నుంచి మొద