Samayam Telugu15 Dec, 11:54 pm
నాందేడ్ గురుద్వారాలో అకాలీదళ్ చీఫ్ సుఖ్ బీర్ సింగ్ బాదల్ పై హత్యాయత్నం.. కత్తితో దాడిచేసిన యువకుడుఅకాలీ దళ్ అధినేత, పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎం సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై మహారాష్ట్రలోని నాందేడ్‌లో గురువారం దాడి జరిగింది. గురుద్వారాలో ఆయనపై నిహంగ్ సిక్కు కిర్పాన్‌తో దాడిచేసినట్టు వర్గాలు తెలిపాయి. నింద