
Asianet News Telugu24 Nov, 10:44 pm
మనదేశంలో ఎయిర్ హోస్టెస్ కు జీతం ఎంతో తెలుసా? ఆ ఉద్యోగానికి కావాల్సిన అర్హతలు ఇవేవిమానంలో ప్రయాణికులకు కావాల్సిన అవసరాలు చూస్తూ, వారి భద్రతను చూసే క్యాబిన్ క్రూ ఉద్యోగం ఎయిర్ హోస్టెస్. దీనికి అమ్మాయిల్లో మంచి క్రేజ్ ఉంది. ఈ ఉద్యోగంలో మంచి జీతంతో పాటు దేశ, విదేశాల్లో ప్రయాణించే అవక